Useful phrases in Telugu
A collection of useful phrases in Telugu. Click
on the English phrases to see them in many other languages.
| English | తెలుగు (Telugu) |
|---|---|
| Welcome | సుస్వాగతం (susvaagatam) |
| Hello | ఏమండీ (aemaṅdee) |
| How are you? I'm fine, thanks. And you? |
మీరు ఏలా ఉన్నారు ? (meeru aelaa unnaaru?) |
| నేను బాగున్నాను, ధన్యవాదములు, మరి మీరు ? (naenu baagunnaanu, dhanyavaadhamulu, mari meeru?) |
|
| Long time no see | చాలా కాలమైంది మిమ్మల్ని చూసి (chaalaa kaalamaiṅdhi mimmalni choosi) |
| What's your name? My name is ... |
మీ పేరేమండి ? (mee paeraemaṅdi?) |
| నా పేరు ... (naa paeru ...) | |
| Where are you from? I'm from ... |
మీరు ఎక్కడ నుంచి వచ్చారు ? (meeru ekkada nuṅchi vachchaaru?) |
| నేను ... నుండి వచ్చాను (naenu ... nuṅchi vachchaanu) |
|
| Pleased to meet you | మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది (mimmalni kalavadaṅ chaalaa saṅthoashaṅgaa uṅdhi) |
| Good morning | సుప్రభాతం (supra bhetam) |
| Good afternoon | శుభ దినం (shubha dhinaṅ) |
| Good night | శుభ రాత్రి (shubha raathri) |
| Goodbye | శుభంగా వెళ్లిరండి (shubhaṅgaa velliraṅdi) |
| Good luck | అంతా శుభం కలగాలి (aṅthaa shubhaṅ kalagaali) మీకు అంతా శుభం కలగాలని కొరుకుంటున్నాను (meeku aṅthaa shubhaṅ kalagaalani korukuṅtunnaanu) |
| Cheers/Good health! | శుభ ఆరోగ్యం (shubha aaroagyaṅ) |
| Have a nice day | శుభ దినం (shubha dhinaṅ) |
| Bon voyage | శుభ ప్రయాణం (shubha prayaanaṅ) |
| I don't understand | నాకు అర్ధం కాలేదు (naaku ardhaṅ kaalaedhu) |
| Please speak more slowly | దయచేసి నెమ్మదిగా మట్లాడండి (dhayachaesi nemmadhigaa matlaadaṅdi) |
| Please say that again | దయచేసి మళ్లీ చెప్పండి (dhayachaesi mallee cheppaṅdi) |
| Please write it down | దయచేసి ఆది రాయండి (dhayachaesi aadhi raayaṅdi) |
| Do you speak Telugu? Yes, a little |
మీరు తెలుగు మాట్లాడతారా ? (meeru thelugu maatlaadathaaraa?) |
| ఔను, కొంచం మాత్రంగా (aunu koṅchaṅ maathraṅgaa) |
|
| How do you say ... in Telugu? | ... ని తెలుగులో ఎలా చెపుతారు ? (..... ni theluguloa elaa cheputhaaru?) |
| I don't speak ... | నేను మీ (నీ) భాష మాట్లాడను (nenu mee (nee) bhasha matladanu) |
| Do you speak English? | మీరు(నువ్వు) ఆంగ్లం(ఆంగ్ల భాష) మాట్లాడగలరా(వా)? (meeru (nuvvu) aanglam (aangla bhasha) matladagalara(va)?) |
| Don't worry | దిగులు చెంధద్దు , కలత చెంధద్దు (dhigulu chend(h)ad(h)(dh)u; kalatha chend(h)ad(h)(dh)u) |
| Don't fear | భయ పడద్దు (bhaya padadhu) |
| Excuse me | క్షమించండి (kshamiṅchaṅdi) |
| How much is this? | దీని ధర ఎంత ? (dheeni dhara eṅtha?) |
| Sorry | మా క్షమాపణలు (maa kshamaapanalu) |
| Thank you Response |
ధన్యవాదములు (dhanyavaadhamulu) |
| మా సంతోషం (maa saṅthoashaṅ) | |
| Where's the toilet? | దొడ్డి గది ఎక్కడ ఉన్నది ? (dhoddi gadhi ekkada unnadhi?) |
| This gentleman/lady will pay for everything |
ఈ పెధ్ద మనిషి అన్నిటికీ ధర ఇస్తారు (ee pedhdha manishi annitikee dhara isthaaru) |
| Would you like to dance with me? |
నాతో నాట్యం చేసే కుతూహలం ఉన్నదా ? (naathoa naatyaṅ chaesae kuthoohalaṅ unnadhaa?) |
| I love you | నేను నిన్ను ప్రేమిస్తున్నాను (naenu ninnu praemisthunnaanu) |
| Get well soon | మీ ఆరోగ్యం త్వరలో కుదుట పడాలని కోరుకుంటున్నాను (mee aaroagyaṅ thvaraloa kudhuta padaalani koarukuṅtunnaanu) |
| Leave me alone! | నన్ను ప్రశాంతతో వదిలి పెట్టండి (nannu prashaaṅthathoa vadhili pettaṅdi) |
| Help! Fire! Stop! |
సహాయం ! సహాయం ! (sahaayaṅ! sahaayaṅ!) మం టలు ! మం టలు ! (maṅ talu! maṅ talu!) ఆపండి ! (aapaṅdi!) |
| Call the police! | రక్షక భటులని పిలవండి ! (rakshaka bhatulani pilavaṅdi!) |
| Merry Christmas and Happy New Year |
సంతోషకరమైన క్రిస్ఠ్మస్ (saṅthoashakaramaina kristmas) మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు (mariyu noothana saṅvathsara shubhaakaaṅkshalu) |
| Happy Easter | శుభ ఈస్ఠర్ (shubha eestar) |
| Happy Birthday | జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు |
| One language is never enough |
ఒక భాష సరిపోదు (oka bhaasha saripoadhu) |
| My hovercraft is full of eels |
నా హోవర్ఁక్రాఫ్ఠ్ అంతా ఈలు చేపలతో నిండిపోయింది (naa hoavarkraapht aṅthaa eelu chaepalathoa niṅdipoayiṅdhi) |
No comments:
Post a Comment